xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. ఈనెల 18న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకహైదరాబాద్ 'భారత్ సమ్మిట్'కు రాహుల్ గాంధీకి ఆహ్వానం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీసోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ విమర్శలు: ఎమర్జెన్సీని సమర్థించే యత్నమని ఆరోపణతండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలిజనగణన రెండో దశ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డిమెడికో-లీగల్ విధానాలపై వైద్యులు, పోలీసు అధికారులకు శిక్షణకరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. ఈనెల 18న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకహైదరాబాద్ 'భారత్ సమ్మిట్'కు రాహుల్ గాంధీకి ఆహ్వానం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీసోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ విమర్శలు: ఎమర్జెన్సీని సమర్థించే యత్నమని ఆరోపణతండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలిజనగణన రెండో దశ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డిమెడికో-లీగల్ విధానాలపై వైద్యులు, పోలీసు అధికారులకు శిక్షణ
తెలంగాణ

పాకాల సరస్సు వద్ద దీపావళి సందడి

10-11-2026 15:24
దీపావళి సెలవుల వేళ వరంగల్ జిల్లాలోని చారిత్రక పాకాల సరస్సు వద్ద పర్యాటకుల రద్దీ పెరిగింది. ప్రకృతి ఒడిలో బోటింగ్, చిల్డ్రన్స్ పార్కులను సందర్శకులు ఆస్వాదిస్తున్నారు. పర్యాటక శాఖ చేపట్టిన అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, కట్టపై తాగునీటి సదుపాయాలు, వ్యూ-క్యాంటీన్ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
xPress24, WARANGAL URBAN, November 10, దీపావళి పండుగ సెలవుల నేపథ్యంలో చారిత్రక పాకాల సరస్సు పర్యాటకులతో కిటకిటలాడుతోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారులోని అటవీ ప్రాంతంలో విస్తరించిన ఈ కాకతీయుల నాటి సరస్సు అందాలను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. జిల్లా కేంద్రానికి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కేంద్రంలో బోటింగ్ చేస్తూ, పిల్లల పార్కులు, బటర్‌ఫ్లై గార్డెన్లను వీక్షిస్తూ ప్రజలు సమయం గడుపుతున్నారు. అభివృద్ధి పనులపై హర్షం.. అదనపు వసతులు కల్పించాలని విజ్ఞప్తి పర్యాటక శాఖ చేపట్టిన నూతన వసతులు బాగున్నాయని సందర్శకులు పేర్కొంటున్నారు. పట్టణ వాతావరణానికి దూరంగా ఆహ్లాదకర ప్రకృతిలో గడపడం ఉత్తేజాన్ని ఇస్తోందని తెలిపారు. సరస్సు కట్ట ప్రాంతంలో తాగునీటి సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని, ప్రకృతి దృశ్యాలు వీక్షించేలా అద్దాల క్యాంటీన్ ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. బైట్స్ చరణ్, పర్యాటకుడు, వరంగల్ చిట్టిరాజు, పర్యాటకుడు, హైదరాబాద్ ఉమాకర్, ఉపాధ్యాయుడు, మహబూబాబాద్

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.