xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధంమురసు తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష..మురసు తుఫానుపై మున్సిపల్ కమిషనర్లను మంత్రి నారాయణ సమీక్షమున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధంమురసు తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష..మురసు తుఫానుపై మున్సిపల్ కమిషనర్లను మంత్రి నారాయణ సమీక్షమున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

03-11-2026 08:42
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,942 వార్డులు, డివిజన్లలో కౌంటింగ్ జరగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి, అనంతరం వార్డు సభ్యులు, మేయర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి, పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.
xPress24, Amaravati, November 3, ఆంధ్రప్రదేశ్ లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు  మంగళవారం  జరుగుతుంది.    ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,942 వార్డులు, డివిజన్లలో కౌంటింగ్ జరగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి, అనంతరం వార్డు సభ్యులు, మేయర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి, పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.