xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వేతుఫాన్ బాధిత రైతులకు గరిష్ఠ స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తాం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్కఉపాధి హామీ పథకం కింద ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా కూలీలకు పని కల్పించి తెలంగాణ రికార్డుఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతిమురసు తుఫాన్‌తో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలుమురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వేతుఫాన్ బాధిత రైతులకు గరిష్ఠ స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తాం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్కఉపాధి హామీ పథకం కింద ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా కూలీలకు పని కల్పించి తెలంగాణ రికార్డుఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతిమురసు తుఫాన్‌తో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు
ఆంధ్రప్రదేశ్

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు

04-11-2026 10:58
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పార్టీలు అత్యధిక స్థానాల్లో విజయం సాధించాయి. రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల్లో మెజారిటీ స్థానాలల్లో కూటమి ఆధిక్యంలో నిలిచింది. ఎన్డీయే కూటమి తొమ్మిది నగరపాలక సంస్థల్లో మేయర్ పదవులు దక్కించుకోగా, మరో మూడు నగరపాలక సంస్థల్లో ఆధిక్యంలో నిలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. పురపాలక, నగర పంచాయతీల్లోనూ మొత్తం 79 స్థానాలకు ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం పార్టీ 50కి పైగా, జనసేన 15కి పైగా స్థానాల్లో విజయం సాధించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరులో, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు.అలాగే రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, మచిలీపట్నం, కర్నూలు కార్పొరేషన్లలో టీడీపీ మేయర్ అభ్యర్థులు విజయం సాధించగా ఏలూరు కార్పొరేషన్ మేయర్ స్థానంలో జనసేన గెలవగా, అనంతపురం ఇంకా పలు స్థానాల్లో ఫలితాలు వెల్లడి కావల్సివుంది.
xPress24, Amaravati, November 4, ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల  ఎన్నికల్లో  ఎన్డీయే కూటమి పార్టీలు  అత్యధిక స్థానాల్లో విజయం సాధించాయి. రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల్లో మెజారిటీ స్థానాలల్లో  కూటమి  ఆధిక్యంలో  నిలిచింది. ఎన్డీయే కూటమి  తొమ్మిది నగరపాలక సంస్థల్లో  మేయర్ పదవులు  దక్కించుకోగా, మరో మూడు  నగరపాలక సంస్థల్లో ఆధిక్యంలో నిలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఒక స్థానంలో విజయం సాధించింది. పురపాలక, నగర పంచాయతీల్లోనూ మొత్తం 79 స్థానాలకు ఎన్డీయే కూటమిలోని  తెలుగుదేశం పార్టీ 50కి పైగా, జనసేన 15కి పైగా స్థానాల్లో  విజయం సాధించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నందికొట్కూరులో, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు.అలాగే రాష్ట్రంలో  ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, మచిలీపట్నం, కర్నూలు  కార్పొరేషన్లలో టీడీపీ మేయర్ అభ్యర్థులు విజయం సాధించగా  ఏలూరు కార్పొరేషన్ మేయర్ స్థానంలో జనసేన గెలవగా,  అనంతపురం  ఇంకా పలు స్థానాల్లో ఫలితాలు వెల్లడి కావల్సివుంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.