xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఆంధ్రప్రదేశ్

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు 36 వేల 351 మంది పోలీసులతో బందోబస్తు

31-10-2026 11:07
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు 36 వేల 351 మంది పోలీసులతో బందోబస్తు
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 4 వేల 372 ప్రాంతాల్లో 36 వేల 351 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఈనెల15 నుంచి 29 వరకు 261 కేసులు నమోదు చేసి 107 మందిని అరెస్ట్ చేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 733 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 19 వేల 993 మందిపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
xPress24, Mangalagiri, October 31, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 4 వేల 372 ప్రాంతాల్లో 36 వేల 351 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఈనెల15 నుంచి 29 వరకు 261 కేసులు నమోదు చేసి 107 మందిని అరెస్ట్ చేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 733 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 19 వేల 993 మందిపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.