xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
తెలంగాణ

పెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులు

24-11-2026 16:36
కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మల్లికార్జున స్వామి, జనగామ త్రిలింగేశ్వర, గోదావరిఖని కాశీ విశ్వనాథ్ ఆలయాలలో భక్తులు పూజలు నిర్వహించారు. రామగుండం సమీపంలోని గోదావరి నదిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. స్కంద పురాణం ప్రకారం 720 వత్తులతో దీపారాధన చేస్తే శివుడు ఏడాది పాటు రక్షిస్తాడని కాశీ విశ్వనాథ్ ఆలయ పూజారి వెంకన్న తెలిపారు.
xPress24, Peddapalli, November 24, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు తరలివచ్చారు. జిల్లాలోని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం, జనగామలోని త్రిలింగేశ్వర ఆలయం, గోదావరిఖనిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాలలో భక్తులు పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే శివుడిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించారు. రామగుండం సమీపంలోని గోదావరి నదిలో భక్తులు స్నానాలు ఆచరించారు. 720 వత్తులతో దీపారాధన చేయాలని పూజారుల సూచన ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. స్కంద పురాణం ప్రకారం భక్తులు 720 వత్తులతో దీపాలు వెలిగించాలని ఆలయ పూజారులు సూచించారు. కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తే శివుడు సంవత్సర కాలం పాటు కాపాడుతాడని కాశీ విశ్వనాథ్ ఆలయ పూజారి వెంకన్న వివరించారు. బైట్స్ వెంకన్న, కాశీ విశ్వనాథ్ దేవాలయ పూజారి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.