xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
జాతీయం

ప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి సమీక్ష

29-10-2026 09:53
ప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి  సమీక్ష
ప్రగతి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్య మాధ్యమం విధానంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు రైల్వే లైన్, బల్క్ డ్రగ్ పార్కులు, ఐటీఐల అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానమంత్రి సమీక్షించారు. రైల్వే లైన్‌కు అవసరమైన భూసేకరణను వేగవంతంగా పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగించాలని... నక్కపల్లిలో నిర్మిస్తున్న బల్క్ డ్రగ్ పార్కు పనులను వేగవంతం చేయాలని సూచించారు. అమరావతి నుంచి సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మాట్లాడుతూ, రైల్వే లైన్‌కు సంబంధించిన భూసేకరణను నవంబరు, డిసెంబరు నెలల్లో పూర్తి చేసి అప్పగిస్తామని ప్రధానమంత్రికి వివరించారు.
xPress24, New Delhi, October 29, ప్రగతి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు.  ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్య మాధ్యమం విధానంలో బుధవారం  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు రైల్వే లైన్,  బల్క్ డ్రగ్ పార్కులు, ఐటీఐల అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానమంత్రి సమీక్షించారు. రైల్వే లైన్‌కు అవసరమైన భూసేకరణను వేగవంతంగా పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగించాలని... నక్కపల్లిలో నిర్మిస్తున్న బల్క్ డ్రగ్ పార్కు పనులను వేగవంతం చేయాలని సూచించారు.  అమరావతి నుంచి సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సాయి ప్రసాద్ మాట్లాడుతూ, రైల్వే లైన్‌కు సంబంధించిన భూసేకరణను నవంబరు, డిసెంబరు నెలల్లో పూర్తి చేసి అప్పగిస్తామని ప్రధానమంత్రికి వివరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.