xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
ఆంధ్రప్రదేశ్

ప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌

29-10-2026 09:59
ప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌
ఓర్నబ్‌ తుపాను ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కళ్యాణ్‌ అధికారులను ఆదేశించారు. గ్రామీణ రహదారులపై పడిన చెట్ల తొలగింపు, డ్రైనేజీల శుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల పునరుద్ధరణపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు.తుపాను కారణంగా గ్రామీణ రహదారులపై నేలకొరగిన , చెట్లను తొలగించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, వర్షాలు తగ్గిన తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. దెబ్బతిన్న పైపులైన్లను పునరుద్ధరించాలని అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, తాగునీటి నాణ్యతను నిరంతరం పరిశీలించాలని సూచించారు.
xPress24, Mangalagiri, October 29, ఓర్నబ్‌ తుపాను ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని  ఆంధ్రప్రదేశ్  ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కళ్యాణ్‌ అధికారులను ఆదేశించారు. గ్రామీణ రహదారులపై పడిన చెట్ల తొలగింపు, డ్రైనేజీల శుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల పునరుద్ధరణపై సంబంధిత శాఖల అధికారులతో  బుధవారం సమీక్ష నిర్వహించారు.తుపాను కారణంగా గ్రామీణ రహదారులపై నేలకొరగిన , చెట్లను  తొలగించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని,  వర్షాలు తగ్గిన తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. దెబ్బతిన్న  పైపులైన్లను పునరుద్ధరించాలని అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, తాగునీటి నాణ్యతను నిరంతరం పరిశీలించాలని సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.