ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం, అనంతపురం మున్సిపల్ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం
23-11-2026 16:50

రాష్ట్రంలో నూతన మున్సిపల్ పాలకవర్గాలు కొలువుదీరాయి. పార్వతీపురం పురపాలక సంఘ చైర్‌పర్సన్‌గా బెలగాం కరుణ, అనంతపురం నగరపాలక సంస్థ మేయర్‌గా చిట్లూరు రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. పార్వతీపురంలో జిల్లా రెవెన్యూ అధికారి, ప్రిసైడింగ్ అధికారి కె. హేమలత ఆధ్వర్యంలో బెలగాం కరుణ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 36 వార్డుల కౌన్సిలర్లు కూడా ప్రమాణం చేశారు. మరోవైపు అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌గా సి.హెచ్ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. నగర అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
xPress24, Parvathipuram, November 23,