xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ

పార్వతీపురం సబ్‌జైలులో తనిఖీ

21-11-2026 09:42
పార్వతీపురం సబ్‌జైలులో తనిఖీ
పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్ 20: పార్వతీపురం సబ్‌జైలులోని న్యాయ సహాయ కేంద్రాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ శుక్రవారం సందర్శించారు.
xPress24, Paravathipuram, November 20, పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్ 20: పార్వతీపురం సబ్‌జైలులోని న్యాయ సహాయ కేంద్రాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందిస్తున్న ఉచిత న్యాయ సేవలు, న్యాయ సహాయ కేంద్రం పనితీరు, పెండింగ్ కేసుల వివరాలు, ఖైదీలకు అందుతున్న న్యాయ సహాయంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. న్యాయ సహాయం అవసరమైన ఖైదీలకు ఉచితంగా న్యాయవాదుల సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఖైదీల కేసుల పరిష్కారానికి అవసరమైన న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఖైదీలకు వారి న్యాయపరమైన హక్కులు, ఉచిత న్యాయ సహాయ సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఖైదీలకు సైతం న్యాయం అందుబాటులో ఉండేలా న్యాయ సేవాధికార సంస్థ నిరంతరం కృషి చేస్తుందని డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.