xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రహదారుల భద్రతకు చర్యలు : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలుమురసు తుపాను పరిస్థితిపై సీఎం ప్రెస్ మీట్అమిత్ షాకు ముఖ్యమంత్రి లేఖసైబర్ నేర సమన్వయ బృంద సమావేశంప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ చికిత్సలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్షరహదారుల భద్రతకు చర్యలు : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలుమురసు తుపాను పరిస్థితిపై సీఎం ప్రెస్ మీట్అమిత్ షాకు ముఖ్యమంత్రి లేఖసైబర్ నేర సమన్వయ బృంద సమావేశంప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ చికిత్సలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష
తెలంగాణ

బీజేపీ పాదయాత్ర నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు

02-11-2026 15:15
బీజేపీ పాదయాత్ర నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు
బీజేపీ పాదయాత్ర నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. లిబర్టీ, రవీంద్రభారతి, బషీర్‌బాగ్, నాంపల్లి, ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లో రద్దీ ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. జీపీఓ నుంచి ఎంజే మార్కెట్ వైపు వాహనాలకు అనుమతి లేదని, ఆర్టీసీ బస్సులనూ మళ్లిస్తారని తెలిపారు.
xPress24, HYDERABAD, November 2,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.