xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌
తెలంగాణ

భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డి

22-10-2026 11:44
భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలనీ.. అవసరమున్నంత మేరకే వినియోగించాలని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ ఐరెడ్డి విజేందర్ రెడ్డి సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో కరెంటును పొదుపు చేయాలని ఆయన కోరారు.
xPress24, Karimnagar, October 22, ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకుంటున్న పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరు విద్యుత్‌ను పొదుపు చేయాల్సిన అవసరం ఉందని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ ఐరెడ్డి విజేందరెడ్డి ప్రజలందరినీ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో మాట్లాడిన ఐరెడ్డి విజేందర్ రెడ్డి .. వర్షాలు లేకపోవడం, ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క కుటుంబం తప్పనిసరిగా రోజుకు రెండు యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయాలని కోరారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను అవసరం ఉన్నంత మేరకే వినియోగించాలని ఆయన సూచించారు. బైట్: 1. ఐరెడ్డి విజేందర్ రెడ్డి, సూపరిండెంట్ ఇంజనీర్, విద్యుత్ శాఖ, కరీంనగర్ జిల్లా

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.