ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
13-11-2026 09:53

ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోమొబైల్ విడిభాగాల తయారీకి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో కియా సంస్థ నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కియా, దాని అనుబంధ సంస్థలు సంయుక్తంగా సుమారు 18 వేల 811 కోట్ల రూపాయల పెట్టుబడితో శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎర్రమంచిలో రెండో కేంద్రం ఏర్పాటు చేయనున్నాయని తెలిపారు. ఈ విస్తరణ ద్వారా మరో 12 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. పెట్టుబడిదారులకు కోసం ప్రభుత్వం పారిశ్రామిక సంస్కరణలు చేపడుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
xPress24, Visakhapatnam, November 13,