ఆంధ్రప్రదేశ్
మిగిలిన సీట్ల భర్తీకి నోటిఫికేషన్
21-10-2026 09:19

రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సీట్లకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం తెలిపింది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ చూడాలని సూచించింది.
xPress24, Vijayawada, October 20,