xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా కొత్త బాధ్యతలుభారత నౌకాదళ సుదీర్ఘ సముద్ర నిఘా కార్యకలాపాలకు 50 ఏళ్లుజమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతండిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026': సినీ ప్రముఖులతో సచివాలయంలో సన్నాహక భేటీటోక్యో చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: జపాన్‌తో భారత్ '2+2' మంత్రుల స్థాయి చర్చలుకృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా కొత్త బాధ్యతలుభారత నౌకాదళ సుదీర్ఘ సముద్ర నిఘా కార్యకలాపాలకు 50 ఏళ్లుజమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతండిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026': సినీ ప్రముఖులతో సచివాలయంలో సన్నాహక భేటీటోక్యో చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: జపాన్‌తో భారత్ '2+2' మంత్రుల స్థాయి చర్చలు
తెలంగాణ

మాజీ మావోయిస్టుల సమాచారం-భారీ డంప్ ల స్వాధీనం

18-11-2026 10:01
నక్సల్స్ ముక్త్ భారత్ విజయవంతం తర్వాత అటవీ ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణ-చత్తీస్ గడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు దాచిన మూడు భారీ డంప్ లను రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
xPress24, Bhadradri-Kothagudem, November 17, చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్ ..తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సోదాల్లో మొత్తం మూడు డంప్ లను భద్రాద్రి జిల్లా పోలీసు బలగాలు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నాయి. గతంలో మావోయిస్టులు దాచి ఉంచిన ఈ భారీ డంపులలో మొత్తం 280 BGL (బ్యారెల్ గ్రనైడ్ లాంచర్) షెల్స్ లభ్యమయ్యాయి. ఈ డంపులు మొత్తం మావోయిస్టు పార్టీ PLGA ( పీపుల్స్ లిబరేషన్ గరిల్ల ఆర్మీ ) బెటాలియన్ లోని ఒకటో కంపెనీకి చెందిన డంప్ లుగా పోలీసు అధికారులు వెల్లడించారు. తాజాగా లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో ఈ భారీ డంపులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బైట్:-రోహిత్ రాజ్.., భద్రాద్రి జిల్లా ఎస్పీ

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.