xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తంవాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తం
ఆంధ్రప్రదేశ్

మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

24-10-2026 15:00
మాదకద్రవ్యాల నిర్మూలనపై  అవగాహన కార్యక్రమం
యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలపై దృష్టి సారించాలని ఏలూరు ఈగల్ డిపార్ట్‌మెంట్ ఆర్ఎస్ఐ బి.ఉదయ భాస్కర్ అన్నారు. ఏలూరులో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఉంటే 1972 లేదా 112 నంబర్లకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు పలు క్రీడా పోటీలను నిర్వహించినట్లు తెలిపార. ఈ పోటీల్లో సుమారు 200 మంది విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నట్లు చెప్పారు.
xPress24, ELURU, October 24, యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలపై దృష్టి సారించాలని ఏలూరు ఈగల్ డిపార్ట్‌మెంట్ ఆర్ఎస్ఐ బి.ఉదయ భాస్కర్ అన్నారు. ఏలూరులో మాదకద్రవ్యాల నిర్మూలనపై  అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఉంటే 1972 లేదా 112 నంబర్లకు తెలియజేయాలని  సూచించారు. విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు పలు క్రీడా పోటీలను నిర్వహించినట్లు తెలిపార. ఈ పోటీల్లో సుమారు 200 మంది విద్యార్థులు, క్రీడాకారులు  పాల్గొన్నట్లు చెప్పారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.