xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఅంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ

మాదాపూర్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

12-11-2026 09:52
మాదాపూర్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌ మాదాపుర్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు. 'హైడ్రా' నేతృత్వంలో వేగంగా పూర్తయిన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. చెరువుల ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణ ప్రక్రియలో ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది. ఈ కార్యక్రమ వేదికపైనే గుడిసెలను కోల్పోయినవారికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను సీఎం పంపిణీ చేస్తారు.
xPress24, HYDERABAD, November 11,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.