ఆంధ్రప్రదేశ్
మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టులు
10-11-2026 10:22

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న క్యాంపు కోర్టుల్లో భాగంగా విజయవాడలో మంగళవారం నుంచి 13వ తేదీ వరకు క్యాంపు కోర్టు నిర్వహించనున్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయని క్యాంపు కోర్టు నోడల్ అధికారి బి. తారక నరసింహకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపు కోర్టులో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన అపరిష్కృత కేసులపై విచారణ చేపట్టడంతో పాటు, కొత్త కేసులను కూడా స్వీకరించనున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
xPress24, Vijayawada, November 10,