ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం
02-11-2026 10:11

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఆదివారం మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగిందని, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు.
xPress24, Vijayawada, November 2,