ఆంధ్రప్రదేశ్
మురసు తుపాను పరిస్థితిపై సీఎం ప్రెస్ మీట్
04-11-2026 10:55

రాయలసీమలో కరవు సమస్యలను అధిగమించాలంటే పోలవరం సహా ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మురసు తుపాను పరిస్థితిపై అమరావతిలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రెండు తుపాన్ల ద్వారా 11 టీఎంసీల నీటిని జలాశయాలకు మళ్లించామని, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో 25 టీఎంసీల నీటిని నిల్వ చేశామని చెప్పారు. తుపాన్ల అనుభవాలను విశ్లేషించి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు.
xPress24, Amaravati, November 4,