xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరుప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
ఆంధ్రప్రదేశ్

మురసు తుఫానుపై మున్సిపల్ కమిషనర్లను మంత్రి నారాయణ సమీక్ష

03-11-2026 08:40
మురసు తుఫానుపై మున్సిపల్ కమిషనర్లను  మంత్రి నారాయణ సమీక్ష
మురసు తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. తుఫాను ప్రభావంపై మున్సిపల్ కమిషనర్లతో నిన్న సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. హోర్డింగులు, భారీ వృక్షాల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైనేజీల్లో పూడిక తొలగించి, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. తుఫాను ప్రభావాన్ని అమరావతి నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు.
xPress24, Amaravati, November 3, మురసు తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. తుఫాను ప్రభావంపై మున్సిపల్ కమిషనర్లతో నిన్న సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. హోర్డింగులు, భారీ వృక్షాల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైనేజీల్లో పూడిక తొలగించి, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. తుఫాను ప్రభావాన్ని అమరావతి నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.