xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరుప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
ఆంధ్రప్రదేశ్

మురసు తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష..

03-11-2026 08:41
మురసు తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష..
మురసు తుపాన్ పరిస్థితిపై నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెల్లవారుజామున మరోసారి సమీక్ష నిర్వహించారు. అమరావతి నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో శ్రవణ మాధ్యమం విధానంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మురసు తుపాన్ ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు..ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు తుపాన్ సహాయక చర్యలను కొనసాగిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు.
xPress24, Amaravati, November 3, మురసు తుపాన్ పరిస్థితిపై నారా ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు తెల్లవారుజామున మరోసారి సమీక్ష నిర్వహించారు. అమరావతి  నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో శ్రవణ మాధ్యమం విధానంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ  మురసు తుపాన్ ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తుపాను  ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు..ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు తుపాన్ సహాయక చర్యలను కొనసాగిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.