xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలుతుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలు
తెలంగాణ

మహర్షి వాల్మీకి అందించిన సేవలు చిరస్మరణీయం: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

26-10-2026 14:30
రామాయణం ద్వారా ధర్మం, సత్యం, నీతి, మానవతా విలువలను సమాజానికి అందించిన మహనీయుడు వాల్మీకి అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కొనియాడారు. వాల్మీకి జయంతి సందర్భంగా..వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
xPress24, Hyderabad, October 26, సూర్యాపేట జిల్లాలో మహర్షి వాల్మీకి జయంతి ని ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరి సింగ్ తో పాటు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రామాయణం ద్వారా ధర్మం, సత్యం, నీతి, మానవతా విలువలను సమాజానికి అందించిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. వాల్మీకి మహర్షి చూపిన ఆధ్యాత్మిక మార్గంలో నేటి తరం నడుచుకోవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. బైట్ తేజస్ నంద్ లాల్ పవార్, సూర్యాపేట జిల్లా కలెక్టర్

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.