xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

మహిళా సాధికారతకు ప్రాధాన్యత

20-11-2026 11:38
మహిళా సాధికారతకు ప్రాధాన్యత
మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ బాలికలకు సమాన అవకాశాలు, ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విద్య ప్రవేశాలలో విద్యార్థినులు అధికంగా ఉండటంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ... మొత్తం 6 వేల 937 రాష్ట్ర కోటా ఎంబీబీఎస్‌ ప్రవేశాలలో 6 వేల 929 సీట్లు భర్తీ కాగా, అందులో పురుష విద్యార్థులు 2 వేల 679 సీట్లు పొందగా... 4 వేల 250 సీట్లు విద్యార్థినులు సాధించారని తెలిపారు., విద్యార్థినులు 61.34 శాతం ప్రవేశాలు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థినుల ప్రతిభ, పట్టుదల, పెరుగుతున్న ఆకాంక్షలకు ఇది నిదర్శనమని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు
xPress24, Amaravati, November 20, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ బాలికలకు సమాన అవకాశాలు, ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విద్య ప్రవేశాలలో విద్యార్థినులు అధికంగా ఉండటంపై ముఖ్యమంత్రి  హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ... మొత్తం 6 వేల 937 రాష్ట్ర కోటా ఎంబీబీఎస్‌ ప్రవేశాలలో 6 వేల 929 సీట్లు భర్తీ కాగా, అందులో పురుష విద్యార్థులు 2 వేల 679 సీట్లు పొందగా... 4 వేల 250 సీట్లు విద్యార్థినులు సాధించారని తెలిపారు., విద్యార్థినులు 61.34 శాతం ప్రవేశాలు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థినుల ప్రతిభ, పట్టుదల, పెరుగుతున్న ఆకాంక్షలకు ఇది నిదర్శనమని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.