xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
తెలంగాణ

రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి

27-11-2026 09:35
రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి
తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో భాగంగా అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశోధనలు, పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో సీఐఐ నిర్వహించిన తెలంగాణ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాన్‌క్లేవ్-2026లో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల కంటే రక్షణ, అంతరిక్ష రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని. ఈ రంగాల్లో ఉత్పత్తి, ఎగుమతులు గత కొన్నేళ్లుగా వంద శాతానికిపైగా వృద్ధి నమోదు చేస్తున్నాయని వెల్లడించారు.డ్రోన్లు, రోబోటిక్స్, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలను పరిచయం చేసేందుకు రక్షా ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
xPress24, Hyderabad, November 27, తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో భాగంగా అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశోధనలు, పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో సీఐఐ నిర్వహించిన తెలంగాణ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాన్‌క్లేవ్-2026లో మంత్రి  పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల కంటే రక్షణ, అంతరిక్ష  రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని. ఈ రంగాల్లో ఉత్పత్తి, ఎగుమతులు గత కొన్నేళ్లుగా వంద శాతానికిపైగా వృద్ధి నమోదు చేస్తున్నాయని వెల్లడించారు.డ్రోన్లు, రోబోటిక్స్, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలను పరిచయం చేసేందుకు రక్షా ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.