xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తంవాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తం
ఆంధ్రప్రదేశ్

రాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరం

24-10-2026 15:06
రాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరం
విజయవాడ రైల్వే డివిజన్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో దక్షిణ కోస్తా రైల్వే సిబ్బంది విభాగం ఆధ్వర్యంలో ఆరోగ్య సంబంధిత ఫిర్యాదుల పరిష్కార శిబిరం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే ప్రజా సంబంధాల అధికారి నుస్రత్ ఎం. మాండ్రూప్‌కర్ మాట్లాడుతూ..ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారంతో పాటు, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సూచనలు అందించడంలో ఈ శిబిరం ఉపయోగపడిందని తెలిపారు. హెచ్‌ఆర్‌ఎంఎస్‌, యూఎంఐడీ, జాతీయ పింఛను పథకం, అలవెన్సులు, ఇంక్రిమెంట్లు, సెలవులు, పాస్‌లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, బదిలీలు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 175 ఫిర్యాదులు, అభ్యర్థనలు వచ్చినట్లు వివరించారు.
xPress24, RAJAMAHENDRAVARAM, October 24, విజయవాడ రైల్వే డివిజన్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో దక్షిణ కోస్తా రైల్వే సిబ్బంది విభాగం ఆధ్వర్యంలో ఆరోగ్య సంబంధిత ఫిర్యాదుల పరిష్కార శిబిరం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే ప్రజా సంబంధాల అధికారి నుస్రత్ ఎం. మాండ్రూప్‌కర్ మాట్లాడుతూ..ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారంతో పాటు, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సూచనలు అందించడంలో ఈ శిబిరం ఉపయోగపడిందని  తెలిపారు. హెచ్‌ఆర్‌ఎంఎస్‌, యూఎంఐడీ, జాతీయ పింఛను పథకం, అలవెన్సులు, ఇంక్రిమెంట్లు, సెలవులు, పాస్‌లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, బదిలీలు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 175 ఫిర్యాదులు, అభ్యర్థనలు వచ్చినట్లు వివరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.