జాతీయం
రాజ్యాంగ దినోత్సవం
26-11-2026 11:59

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నారు.ప్రతి ఏడాది నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిని ‘సంవిధాన్ దివస్’ అని కూడా పిలుస్తారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అనంతరం 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా రాజ్యాంగం నిలిచింది.
xPress24, New Delhi, November 26,