xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం
తెలంగాణ

‘రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు’ కార్యక్రమం

22-10-2026 09:27
‘రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు’ కార్యక్రమం
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు సహకారాన్ని అందించేలా తెలంగాణలో గురువారం నుంచి ‘రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు’ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆచార్య జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ మంగీలాల్‌ జాట్‌ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖలు సహకారంతో ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 పరిశోధన కేంద్రాల పరిధిలో ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు విస్తీర్ణం, సాగునీటి కొరత, చీడపీడల సమస్యలు, రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించనున్నారని అధికారులు తెలిపారు. అలాగే సాగు ఖర్చులను తగ్గించి, రైతుల నికర ఆదాయాన్ని పెంచే పద్ధతులపై సూచనలు అందించనున్నారు.
xPress24, Hyderabad, October 22, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు సహకారాన్ని అందించేలా తెలంగాణలో గురువారం   నుంచి ‘రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు’ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆచార్య జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని  రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ మంగీలాల్‌ జాట్‌  ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖలు సహకారంతో ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 పరిశోధన కేంద్రాల పరిధిలో  ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు విస్తీర్ణం, సాగునీటి కొరత, చీడపీడల సమస్యలు, రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించనున్నారని అధికారులు తెలిపారు.  అలాగే సాగు ఖర్చులను తగ్గించి, రైతుల నికర ఆదాయాన్ని పెంచే పద్ధతులపై సూచనలు అందించనున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.