xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
వ్యవసాయం

రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

23-09-2026 05:30
రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి మంగళవారం తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నదుల అనుసంధానం ద్వారా నీటి భద్రత సాధించవచ్చని అన్నారు. రైతులకు ఉపయోగపడేలా ఆధునిక పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు.
xPress24, Kuppam, September 23, రైతులు  ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం  పర్యటనలో  భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి మంగళవారం  తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నదుల అనుసంధానం ద్వారా  నీటి భద్రత సాధించవచ్చని అన్నారు. రైతులకు ఉపయోగపడేలా ఆధునిక పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని  తెలియజేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.