ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు
31-10-2026 12:02

బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనునట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కెవిఎన్ చక్రధర్ బాబు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు పర్యావరణ హిత జీవన విధానాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు నవంబర్ 1 నుంచి 7 వరకు జరగనున్నాయని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, నీరు, విద్యుత్తు పొదుపు, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ఆసుపత్రుల పరిశుభ్రత, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
xPress24, Amaravathi, October 31,