xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తంవాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తం
ఆంధ్రప్రదేశ్

రొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ

24-10-2026 14:58
రొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ
రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. నెల్లూరులో రొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి మహిళకు ఈ విషయంపై అవగాహన ఉండాలని, తమ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల మహిళలకు కూడా దీనిపై వివరించాలని కోరారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.
xPress24, NELLORE, October 24, రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. నెల్లూరులో రొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.  ప్రతి మహిళకు ఈ విషయంపై అవగాహన ఉండాలని, తమ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల మహిళలకు కూడా దీనిపై వివరించాలని కోరారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.