xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరందేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం
ఆంధ్రప్రదేశ్

రైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం

06-11-2026 14:41
రైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ రైల్వే డివిజన్ ఆడిటోరియంలో రైల్వే పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల సౌకర్యార్థం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ -డీఎల్‌సీ శిబిరం గురువారం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 156 డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను జారీ చేశారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించడంతో పాటు, ఫింఛన్ సంబంధిత సమస్యలపై రైల్వే అధికారుల నుంచి సహాయం పొందేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రైల్వే వైద్య విభాగం ఆధ్వర్యంలో పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
xPress24, Vijayawada, November 6, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ రైల్వే డివిజన్ ఆడిటోరియంలో రైల్వే పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల సౌకర్యార్థం  డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ -డీఎల్‌సీ శిబిరం గురువారం  నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 156 డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను జారీ చేశారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించడంతో పాటు, ఫింఛన్ సంబంధిత సమస్యలపై రైల్వే అధికారుల నుంచి సహాయం పొందేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రైల్వే వైద్య విభాగం ఆధ్వర్యంలో పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.