ఆంధ్రప్రదేశ్
రైళ్ల రాకపోకల్లో మార్పులు
24-11-2026 15:38

గుంతకల్లు డివిజన్ పరిధిలోని గూడూరు–రేణిగుంట–తిరుపతి సెక్షన్‌లో యార్డు పునర్వ్యవస్థీకరణ, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు పనుల కారణంగా రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పనులు డిసెంబర్ 27 వరకు 48 రోజులపాటు మూడు దశల్లో కొనసాగుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో రేణిగుంట మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు, దారి మళ్లింపు, ఆలస్యంగా నడపడం, సమయాల్లో మార్పులు, పాక్షిక రద్దు వంటి చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
xPress24, Renigunta, November 24,