ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి ఆర్థిక సాయం
23-11-2026 10:34

తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించి, రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ -పీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని కరవు పరిస్థితులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.
xPress24, Hyderabad, November 23,