తెలంగాణ
రాష్ట్రంలో వచ్చే ఏడాది జులై వరకూ కరువు
24-10-2026 10:00

రాష్ట్రంలో వచ్చే ఏడాది జులై వరకూ కరువు పరిస్థితులు నెలకొంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులో ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కరువు సమస్య చిన్నదిగా మొదలై.. పెద్దదిగా మారుతోందని వెల్లడించారు. వచ్చే వేసవిలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు.
xPress24, Hyderabad, October 24,