తెలంగాణ
లండన్‌లో తెలంగాణ పర్యాటక పెవిలియన్
05-11-2026 10:07

ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదర్శనల్లో ఒకటైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్-2026లో తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేసింది. లండన్‌లో జరుగుతున్న ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బుధవారం ప్రారంభించారు. ఈ పెవిలియన్‌లో తెలంగాణలోని రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, బుద్ధవనం, లక్నవరం, బొగత జలపాతం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు తెలంగాణ చేనేత, హస్తకళలను ఈ పెవిలియన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు.
xPress24, Hyderabad, November 5,