ఆంధ్రప్రదేశ్
వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ ప్రారంభోత్సవం
23-11-2026 10:30

పుస్తక పఠనం వల్ల పిల్లల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకత, పెరుగుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం బీచ్ రోడ్డులోని హవా మహల్‌లో నిర్వహించిన వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలు, వివిధ స్టాళ్లను సందర్శించారు. పిల్లలు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి, పుస్తక పఠనానికి ఎక్కువ సమయం కేటాయించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సూచించారు.
xPress24, Visakhapatnam, November 23,