xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు

21-10-2026 09:28
విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు
విజయవాడలో దసరా శరన్నవరాత్రులు 2026 ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ సాయంత్రం "మెగా కార్నివాల్" కార్యక్రమం నిర్వహించనున్నారు. నగరంలోని SRR కాలేజీ నుంచి చుట్టుగుంట సిగ్నల్ జంక్షన్ మీదుగా విశాలాంధ్ర రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు జరిగే ఈ కార్యక్రమం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు రోడ్డులో వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలను పడవలరేవు జంక్షన్ , బీఆర్టీఎస్ రోడ్డు, సీతన్నపేట గేటు లెఫ్ట్ టర్న్, ఏలూరు లాకులు, నారాయణ స్వామి హోటల్, పాత కేశినేని ట్రావెల్స్, స్వర్ణ ప్యాలెస్ రైట్ టర్న్, పీసీఆర్ జంక్షన్ మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్ కు మళ్లించినట్లు తెలిపారు. అలాగే బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్డులోకి వెళ్లే వారు ఇదే మార్గాన్ని ఉపయోగించాలని లేదా బస్టాండ్ నుంచి పీసీఆర్ జంక్షన్, ఆర్టీసీ వై జంక్షన్, బందరు రోడ్డు, బెంజిసర్కిల్, మహానాడు రోడ్డు మీదుగా రామవరప్పాడు వైపునకు వెళ్లాలని సూచించారు.
xPress24, Vijayawada, October 20, విజయవాడలో దసరా శరన్నవరాత్రులు 2026 ముగింపు ఉత్సవాలలో భాగంగా  ఈ సాయంత్రం "మెగా కార్నివాల్"  కార్యక్రమం నిర్వహించనున్నారు. నగరంలోని SRR కాలేజీ నుంచి చుట్టుగుంట సిగ్నల్ జంక్షన్ మీదుగా విశాలాంధ్ర రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు జరిగే ఈ కార్యక్రమం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు రోడ్డులో వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలను  పడవలరేవు జంక్షన్ , బీఆర్టీఎస్ రోడ్డు, సీతన్నపేట గేటు లెఫ్ట్ టర్న్, ఏలూరు లాకులు, నారాయణ స్వామి హోటల్, పాత కేశినేని ట్రావెల్స్, స్వర్ణ ప్యాలెస్ రైట్ టర్న్, పీసీఆర్ జంక్షన్ మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్ కు మళ్లించినట్లు తెలిపారు. అలాగే బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్డులోకి వెళ్లే వారు ఇదే మార్గాన్ని ఉపయోగించాలని  లేదా బస్టాండ్ నుంచి పీసీఆర్ జంక్షన్, ఆర్టీసీ వై జంక్షన్, బందరు రోడ్డు, బెంజిసర్కిల్, మహానాడు రోడ్డు మీదుగా రామవరప్పాడు వైపునకు వెళ్లాలని సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.