ఆంధ్రప్రదేశ్
విజిలెన్స్ వారోత్సవాలు
27-10-2026 09:33

అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ కోరారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా అవినీతి నిరోధక శాఖ రూపొందించిన అవగాహన గోడ పత్రికను కలెక్టర్ నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా ప్రజలు భయపడకుండా మ ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1064 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
xPress24, Visakhapatanm, October 27,