xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
ఆంధ్రప్రదేశ్

వృత్తి విద్యకు సమాజంలో తగిన ప్రాధాన్యత

23-11-2026 16:57
వృత్తి విద్యకు సమాజంలో తగిన ప్రాధాన్యత
నైపుణ్య ఆధారిత, వృత్తి విద్యకు సమాజంలో తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఐఐటీ విద్యార్థులతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు కూడా గౌరవం, గుర్తింపు లభించాలన్నారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. వృత్తి విద్య ప్రాధాన్యతను ప్రస్తావించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలు కలిగిన వారికి భవిష్యత్తులో విస్తృత ఉపాధి అవకాశాలు ఉంటాయని లోకేశ్ పేర్కొన్నారు.
xPress24, Amaravati, November 23, నైపుణ్య ఆధారిత, వృత్తి విద్యకు సమాజంలో తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఐఐటీ విద్యార్థులతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు కూడా గౌరవం, గుర్తింపు లభించాలన్నారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. వృత్తి విద్య ప్రాధాన్యతను ప్రస్తావించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలు కలిగిన వారికి భవిష్యత్తులో విస్తృత ఉపాధి అవకాశాలు ఉంటాయని లోకేశ్ పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.