xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
తెలంగాణ

వాతావరణ మార్పులపై తెలంగాణ పదేళ్ల కార్యాచరణ

27-11-2026 09:38
వాతావరణ మార్పులపై  తెలంగాణ పదేళ్ల కార్యాచరణ
వాతావరణ మార్పుల ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల సమగ్ర కార్యాచరణను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేటలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పర్యావరణ, వ్యవసాయ రంగాల నిపుణులు పాల్గొననున్నారు. 2026 నుంచి 2036 వరకు అమలు చేయనున్న క్లైమేట్ రెసిలియన్స్ అజెండాతో పాటు ఎల్‌నినో ప్రభావం, జల భద్రత, కరవు నివారణ, వాతావరణ అనుకూల వ్యవసాయం, హరిత వృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రకృతి విపత్తులు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తు అంచనాలు, శాస్త్రీయ ప్రణాళికపై కార్యాచరణ రూపొందించనున్నారని అధికారులు తెలిపారు.
xPress24, Begampet, November 27, వాతావరణ మార్పుల ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల సమగ్ర కార్యాచరణను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని శుక్రవారం   హైదరాబాద్‌లోని బేగంపేటలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పర్యావరణ, వ్యవసాయ రంగాల నిపుణులు  పాల్గొననున్నారు. 2026 నుంచి 2036 వరకు అమలు చేయనున్న క్లైమేట్ రెసిలియన్స్ అజెండాతో పాటు  ఎల్‌నినో ప్రభావం, జల భద్రత, కరవు నివారణ, వాతావరణ అనుకూల వ్యవసాయం, హరిత వృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రకృతి విపత్తులు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తు అంచనాలు, శాస్త్రీయ ప్రణాళికపై కార్యాచరణ రూపొందించనున్నారని అధికారులు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.