xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
తెలంగాణ

విద్యా పర్యటనలతో చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

29-10-2026 17:08
విద్యా పర్యటనలతో చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
విద్యార్థుల విద్యా పర్యటనలు వినోదానికే పరిమితం కాకుండా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సాంకేతిక విశిష్టతలను తెలుసుకునేలా ఉండాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. ‘యువ సంగమం’లో భాగంగా ఐఐటీ గువాహటి విద్యార్థుల బృందంతో లోక్‌భవన్‌లో ముఖాముఖి నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' యూత్ ఎక్స్చేంజి కార్యక్రమంలో భాగంగా అసోం నుంచి వచ్చిన 72 మంది విద్యార్థుల బృందం హైదరాబాద్ విచ్చేసింది. తెలంగాణ, అస్సాం రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారధులుగా విద్యార్థులు నిలవాలని పిలుపునిచ్చారు. చార్మినార్, గోల్కొండ కోటల ప్రత్యేకతలను అధ్యయనం చేయాలని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
xPress24, HYDERABAD, October 29,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.