xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం

31-10-2026 14:39
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని మంత్రి ఈ ఉదయం నిర్వహించి, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. రేపు సాయంత్రంలోగా ప్రభావిత ప్రాంతాలన్నింటిలో విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఆక్వా రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
xPress24, Amaravathi, October 31, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని మంత్రి ఈ ఉదయం నిర్వహించి, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. రేపు సాయంత్రంలోగా ప్రభావిత ప్రాంతాలన్నింటిలో విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఆక్వా రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.