xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలుతుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలు
తెలంగాణ

వరంగల్ ఎనమాముల మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు ప్రారంభం

26-10-2026 14:29
వరంగల్ ఎనమాముల మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు ప్రారంభం
వరంగల్ ఎనుమాముల మార్కట్లో కొత్త మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. యూఎస్-341 రకం మిర్చి ధర 19 వేల రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొత్త మిర్చి రాకతో వ్యాపారులు కాంటాలకు పూజలు చేసి కొనుగోళ్లను ప్రారంభించారు.
xPress24, Hyderabad, October 26, కొత్త మిర్చి కొనుగోళ్లు ప్రారంభమవడంతో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు, రైతుల సందడి మొదలైంది. ఈ సందర్భంగా వ్యాపారులు తమ కాంటాలకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టారు.  మొదటి రోజు యూఎస్-341 రకం మిర్చి క్వింటాలుకు రూ.19,000 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రాబోయే వారాల్లో కోతలు మరింత ఊపందుకోనుండటంతో, మార్కెట్‌కు మిర్చి రాక క్రమంగా పెరుగుతుందని వ్యాపారులు, అధికారులు అంచనా వేస్తున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.