ఆంధ్రప్రదేశ్
వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్
07-11-2026 10:26

వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. నిడదవోలు నియోజకవర్గం తాళ్లపాలెంలో వరద పరిస్థితులను ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారులు నీట మునిగి రాకపోకలు నిలిచిపోవడంతో, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి బోటులో ప్రయాణించి బాధిత గ్రామాలకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.
xPress24, Tallapaleam, November 7,