xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తంవాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తం
జాతీయం

వాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీ

26-10-2026 11:23
వాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీ
మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, వారసత్వానికి వాల్మీకి చేసిన సేవలను ప్రస్తావిస్తూ, ఆయన బోధనలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు.
xPress24, Delhi, October 26, మహర్షి వాల్మీకి ఆలోచనలు, ఉపదేశాలు భారతీయ సంస్కృతి, వారసత్వానికి ప్రాథమిక మూలస్తంభాలని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధాని  ‘X’ వేదికగా నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. వాల్మీకి ఉన్నతమైన ఆలోచనలు భారతీయ సంస్కృతి, వారసత్వానికి మూలస్తంభాలుగా నిలుస్తాయని, ప్రతి యుగంలోనూ దేశాన్ని ముందుకు నడిపించడానికి, సుసంపన్నం చేయడానికి దోహదపడుతాయని అన్నారు. మానవాళికి ఆయన అందించిన అమూల్యమైన సందేశాలు ఈ దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.