xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయంపాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయం
ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన

13-11-2026 10:16
విశాఖపట్నంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్  పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో నిర్వహిస్తున్న సీఐఐ 31వ భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా శుక్రవారం హాజరుకానున్నారు. సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొని ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య భాగస్వామ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై సదస్సులో చర్చలు జరుగుతున్నాయి.
xPress24, Visakhapatnam, November 13, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్  పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో నిర్వహిస్తున్న సీఐఐ 31వ భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా శుక్రవారం  హాజరుకానున్నారు. సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొని ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య భాగస్వామ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై సదస్సులో చర్చలు జరుగుతున్నాయి.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.