xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
ఆంధ్రప్రదేశ్

విశాఖలో ఆసియాన్–ఇండియా మారిటైమ్ సదస్సు

23-11-2026 16:43
విశాఖలో ఆసియాన్–ఇండియా మారిటైమ్ సదస్సు
విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగే ఆసియాన్–ఇండియా మారిటైమ్ సదస్సు సోమవారం ప్రారంభమైంది. భారత్, ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. సముద్ర భద్రత, విపత్తుల నిర్వహణ, శాస్త్రీయ సహకారం, సుస్థిర అభివృద్ధి, ప్రాంతీయ అనుసంధానం వంటి అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నౌకాయానం ద్వారా వాణిజ్యం, పరిశ్రమల ద్వారా ఆర్థిక విలువ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సముద్ర ఆర్థిక వ్యవస్థ కేవలం నౌకలు, సరుకు రవాణాకే పరిమితం కాకుండా డిజిటల్ అనుసంధానం కూడా కీలకంగా మారుతోందన్నారు. ఈ మార్పులకు విశాఖపట్నం కేంద్ర బిందువుగా నిలుస్తోందని నారా లోకేష్ పేర్కొన్నారు.
xPress24, Visakhapatnam, November 23, విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగే ఆసియాన్–ఇండియా మారిటైమ్ సదస్సు  సోమవారం   ప్రారంభమైంది. భారత్, ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. సముద్ర భద్రత, విపత్తుల నిర్వహణ, శాస్త్రీయ సహకారం, సుస్థిర అభివృద్ధి, ప్రాంతీయ అనుసంధానం వంటి అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నౌకాయానం ద్వారా వాణిజ్యం, పరిశ్రమల ద్వారా ఆర్థిక విలువ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ  లక్ష్యమని తెలిపారు. సముద్ర ఆర్థిక వ్యవస్థ కేవలం నౌకలు, సరుకు రవాణాకే పరిమితం కాకుండా డిజిటల్ అనుసంధానం కూడా కీలకంగా మారుతోందన్నారు. ఈ మార్పులకు విశాఖపట్నం కేంద్ర బిందువుగా నిలుస్తోందని నారా లోకేష్ పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.