xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
జాతీయం

శ్రీహరికోట నుంచి నేడు ఇస్రో కీలక ప్రయోగం

30-10-2026 14:36
శ్రీహరికోట నుంచి నేడు ఇస్రో కీలక ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్‌ ద్వారా ఎన్వీఎస్‌-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని రాత్రి 11.51 గంటలకు ప్రయోగించనుంది.
xPress24, Sriharikota, October 30, తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్‌ ద్వారా ఎన్వీఎస్‌-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని ఈరోజు రాత్రి 11.51 గంటలకు ప్రయోగించనుంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రెండో ప్రయోగ వేదికపై ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. భారత జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ)కు ఇది 20వ ప్రయోగం కానుంది. ఈ రాకెట్ ఎన్వీఎస్‌-03 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌ (జీటీఓ)లోకి ప్రవేశపెట్టనుంది. భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ ఉపగ్రహ ప్రయోగం ప్రధాన లక్ష్యమని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.