xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
వ్యవసాయం

సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ప్రారంభం

06-10-2026 09:38
సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ప్రారంభం
వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్లలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 5 కోట్లతో నిర్మించిన సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. కరవు మండలాల్లో రబీ పంట కాలానికి రైతులకు రాయితీ విత్తనాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు
xPress24, Bapatla, October 6, వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్లలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 5 కోట్లతో నిర్మించిన సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాన్ని మంత్రి మంగళవారం  ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని  తెలిపారు. కరవు మండలాల్లో రబీ పంట కాలానికి రైతులకు రాయితీ విత్తనాలు అందిస్తున్నామని  మంత్రి పేర్కొన్నారు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.