xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లుసింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు
ప్రాంతీయం

సకల శుభాల ఉ‘సిరి’

11-11-2026 10:23
సకల శుభాల ఉ‘సిరి’
సకల శుభాల ఉ‘సిరి’
Xpress24 Jangareddygudem 11-11-2026 కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, చెట్టు కింద వనభోజనాలు ఆచరించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. విష్ణువు, లక్ష్మీదేవి కొలువై ఉండే ఈ చెట్టుకు పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఆయుర్వేదంలో సంజీవనిలా పనిచేసే ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆదిశంకరాచార్యులు కనకధారా స్తోత్రం ద్వారా బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారనే కథనం దీని విశిష్టతను చాటుతోంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.